పెళ్లికూతురిపై నోట్ల వర్షం.. పంజాబ్ వెడ్డింగ్ వీడియో వైరల్ – 2026

పెళ్లికూతురిపై నోట్ల వర్షం

పెళ్లికూతురిపై నోట్ల వర్షం పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఓ పెళ్లి వేడుక ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. వరుడి కుటుంబసభ్యులు పెళ్లికూతురిపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. తరన్‌తరన్ జిల్లాలో ఇటీవల ఒక ఘనమైన పెళ్లి జరిగింది. పెళ్లి కార్యక్రమం ముగిసిన తర్వాత వరుడు, వధువు ఒకచోట నిలబడి ఉండగా, ఒక వ్యక్తి పెద్ద బ్యాగ్‌తో … Read more

ఐబొమ్మ రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో బెయిల్ – కఠిన నిబంధనలు ఏమిటి? – 2026

ఐబొమ్మ రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో బెయిల్

  ఐబొమ్మ రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో బెయిల్.. కీలక ఆదేశాలు వెలుగులోకి ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ బెయిల్‌కు సంబంధించిన పూర్తి ఆర్డర్ కాపీ తాజాగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేతికి వచ్చినట్లు సమాచారం. కోర్టు విధించిన షరతులు కఠినంగా ఉండటం గమనార్హం. ఐబొమ్మ రవిపై మొత్తం ఐదు సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. ప్రతి కేసులో రూ.25 వేల వ్యక్తిగత … Read more