ఐబొమ్మ రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో బెయిల్ – కఠిన నిబంధనలు ఏమిటి? – 2026
ఐబొమ్మ రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో బెయిల్.. కీలక ఆదేశాలు వెలుగులోకి ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ బెయిల్‌కు సంబంధించిన పూర్తి ఆర్డర్ కాపీ తాజాగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేతికి వచ్చినట్లు సమాచారం. కోర్టు విధించిన షరతులు కఠినంగా ఉండటం గమనార్హం. ఐబొమ్మ రవిపై మొత్తం ఐదు సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. ప్రతి కేసులో రూ.25 వేల వ్యక్తిగత … Read more