పెళ్లికూతురిపై నోట్ల వర్షం.. పంజాబ్ వెడ్డింగ్ వీడియో వైరల్ – 2026
పెళ్లికూతురిపై నోట్ల వర్షం పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఓ పెళ్లి వేడుక ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. వరుడి కుటుంబసభ్యులు పెళ్లికూతురిపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. తరన్‌తరన్ జిల్లాలో ఇటీవల ఒక ఘనమైన పెళ్లి జరిగింది. పెళ్లి కార్యక్రమం ముగిసిన తర్వాత వరుడు, వధువు ఒకచోట నిలబడి ఉండగా, ఒక వ్యక్తి పెద్ద బ్యాగ్‌తో … Read more