ఫార్మర్ ఐడి లేకపోతే పంట రుణాలు కష్టమే – How To Do Farmer ID Registration 2026

How To Do Farmer ID Registration 2026

How To Do Farmer ID Registration 2026 తెలంగాణలో రైతులకు కీలక ప్రకటన వెలువడింది. సూర్యాపేట జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నంద్ లాల్ పవార్ జిల్లాలోని ప్రతి రైతు తప్పనిసరిగా AGRISTACK (తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ)లో నమోదు చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల లబ్ధులు పొందాలంటే ఈ ఫార్మర్ ఐడి కీలక పాత్ర పోషించనుంది. తక్కువ పెట్రోల్ ఖర్చుతో ఎక్కువ మైలేజ్! ప్రభుత్వం రైతులకు అందించే సబ్సిడీలు, బీమా, … Read more