ఫెడరల్ బ్యాంక్లో Associate Officer ఉద్యోగాలు – Federal Bank Associate Recruitment 2026
Federal Bank Associate Recruitment 2026 దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన Federal Bank యువతకు మంచి అవకాశం కల్పించింది. Associate Officer (Sales) పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. సేల్స్ రంగంపై ఆసక్తి ఉన్న డైనమిక్ అభ్యర్థులను ఈ నియామకాల ద్వారా ఎంపిక చేయనుంది. 10th అర్హతతో భారీగా ఉద్యోగాలు ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 20 ఫిబ్రవరి 2026 నుండి ప్రారంభమై 04 మార్చి 2026 వరకు కొనసాగుతుంది. … Read more