ఈ జాబ్స్ కొడితే లైఫ్ సెట్ – HLL Lifecare MT Recruitment 2026
HLL Lifecare MT Recruitment 2026 కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినీరత్న పబ్లిక్ సెక్టార్ సంస్థ అయిన HLL Lifecare Limited (HLL) మేనేజ్మెంట్ ట్రైనీ (MT) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 7 తయారీ యూనిట్లు, 21 రీజినల్ ఆఫీసులు, 87కి పైగా దేశాలకు ఎగుమతులు ఉన్నాయి. NIAB లో బంపర్ జాబ్స్ 📌 ఖాళీల వివరాలు (Total: … Read more