ఫ్రెషర్స్ & ఎక్స్‌పీరియెన్స్ వారికి గోల్డెన్ ఛాన్స్ – HPCL Recruitment 2026
HPCL Recruitment 2026 Hindustan Petroleum Corporation Limited (HPCL) తాజాగా అధికారుల నియామకానికి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. “FRESH MINDS. EXPERIENCED EXPERTS. ONE POWERFUL FUTURE.” అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ ప్రకటన ద్వారా ఫ్రెషర్స్, అనుభవజ్ఞులు, అలాగే ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రొఫెషనల్స్‌కు అవకాశాలు కల్పిస్తోంది. దేశంలోని ప్రముఖ మహారత్న పబ్లిక్ సెక్టార్ సంస్థలో పనిచేయాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఫెడరల్ బ్యాంక్‌లో Associate Officer ఉద్యోగాలు సంస్థ గురించి … Read more