ఎప్పుడు వస్తాయి ఇంటర్ ఫలితాలు? – AP Inter Results 2026 Date
AP Inter Results 2026 Date ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BIEAP) నిర్వహించిన Inter 1st Year మరియు 2nd Year పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24, 2026 వరకు జరిగాయి. పరీక్షలు పూర్తైన తర్వాత మూల్యాంకనం ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. బుల్లెట్ రైడ్ విషాదం: ఇద్దరు స్నేహితుల్లో ఒకరు మృతి, మరొకరు తీవ్రంగా గాయాలు … Read more