రైల్వే లో 5349 జాబ్స్ – Railway Apprentice Recruitment 2026

Railway Apprentice Recruitment 2026

Railway Apprentice Recruitment 2026 రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వెస్ట్రన్ రైల్వే నుంచి భారీ అవకాశమొచ్చింది. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC), వెస్ట్రన్ రైల్వే 2025–26 సంవత్సరానికి సంబంధించిన Act Apprentice పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5,349 ట్రైనింగ్ స్లాట్లు ప్రకటించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. ఫార్మర్ ఐడి లేకపోతే పంట రుణాలు కష్టమే ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ … Read more