తెలంగాణలో 250 అప్రెంటిస్ అవకాశాలు – TGTRANSCO Apprentice Notification 2026

TGTRANSCO Apprentice Notification 2026

TGTRANSCO Apprentice Notification 2026 తెలంగాణ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGTRANSCO) నుంచి అప్రెంటిస్ శిక్షణకు సంబంధించిన తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. మొత్తం 250 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారికి ఒక సంవత్సరం శిక్షణ అందించబడుతుంది. 911 ప్రభుత్వ ఉద్యోగాలకు Notification విడుదల ఈ నోటిఫికేషన్ ప్రకారం, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు EEE, ECE, CSE, MECH, Civil & IT శాఖల్లో 125 … Read more