ఆధార్ కొత్త మొబైల్ యాప్ వచ్చేసింది – UIDAI Launches Advanced Aadhaar Application 2026
UIDAI Launches Advanced Aadhaar Application 2026 ఆధార్ సేవలను మరింత సులభతరం చేయడానికి Unique Identification Authority of India (UIDAI) కొత్త ఆధార్ మొబైల్ యాప్ను విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు ఇంటి నుంచే అనేక సేవలను పొందగలుగుతున్నారు. డిజిటల్ సెక్యూరిటీ, ఫేస్ ఆథెంటికేషన్ వంటి ఆధునిక ఫీచర్లతో ఈ యాప్ రూపొందించబడింది. గ్యాస్ వినియోగదారులకు అలర్ట్ 🔑 ముఖ్య ఫీచర్లు 1️⃣ Face Authentication (ఫేస్ వెరిఫికేషన్) యూజర్లు ఇప్పుడు … Read more